మాతా నర్మదా సామాజిక కుంభ మేళ ఫిబ్రవరి 10 ,11 ,12 వ తేదిలలో మధ్యప్రదేశ్ లోని మండల జిల్లా కేంద్రం లో పెద్ద ఎత్తున 30 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో మూడు రోజుల పాటుగా సాంస్కృతిక,ఉపన్యాసక కార్యక్రమాలు జరిగాయి.చాలామంది ప్రముఖులు ఉపన్యసించారు.అందులో పూజ్య మోహన్ భగవత్ జీ,మాననీయ భయ్యాజీ జోషి, సాద్వి రుతుంభర, పూజ్య సుదర్శన్ జీ ,సంత్ ఆసరాం బాపు జీ మరియు జగద్గురు శంకరాచార్యులు పాల్గొన్నారు.