నమస్తే !
హనుమాన్ విగ్రహ ప్రతిష్ట వరంగల్ జిల్లాలో వాయిల్ తండా మరియు రమణక్కపేట లో చాల బాగా జరిగింది. ఈ కార్యక్రమాలలో ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమము లో మొదట యజ్ఞం నిర్వహించిన తరువాత ప్రాణ ప్రతిష్ట చేసి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టింపచేయడం జరిగింది.౩౦౦ మంది పైగా అట పాటలతో ,ఉత్సాహాలతో పాల్గొన్నారు.
http://www.youtube.com/watch?v=ICr-fqDbsFM&feature=player_detailpage#t=0s
http://www.youtube.com/watch?v=ICr-fqDbsFM&feature=player_detailpage#t=0s
No comments:
Post a Comment